ప్లీన‌రీకి ముందే పార్టీ క‌మిటీలు

టీఆర్ఎస్ ఆవిర్భావ దినం సంద‌ర్భంగా నిర్వ‌హించే ప్లీన‌రీక‌న్నా ముందే పార్టీ క‌మిటీల నియామ‌కం పూర్టి చేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు శ‌ర‌వేగంతో పూర్తి కావ‌డంతో అదే ఊవులో పార్టీ కమిటీల...

ఎండ‌లు దంచుడే..!

రాష్ట్రంలో ఆది, సోమ‌, మంగ‌ళ‌వారాల్లో భానుడు నిప్పుడు క‌క్కనున్నాడు. ఈ విష‌యాన్ని వాతావ‌ర‌ణశాఖ అధికారులు వెల్ల‌డించారు. ఈ మూడు రోజులు ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం క‌న్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా న‌మోద‌య్యే...

తాగి నడిపితే ఇక అంతే..

తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డంతో పాటు ప్ర‌మాదాల‌కు కార‌కుల‌య్యే వారి ప‌ట్ల ఇక క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  దీనికి సంబంధించిన మోటార్ వెహికిల్స్(సవరణ) బిల్లును కేంద్రప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది....

నిత్యం పెట్రో, డీజిల్ ధర‌ల‌పై స‌మీక్ష‌

త్వ‌ర‌లోనే పెట్రోలు, డీజిల్ ద‌ర‌ల‌ను రోజూ సమీక్షించాల‌ని దేశంలోని చ‌మురు కంపెనీలు నిర్ణ‌యించాయి. ఈ విధానం అమ‌లులోకి వ‌స్తే ఇక రోజూ పెట్రోలు, డీజిల్ ద‌ర‌ల్లో మార్పులు ఉంటాయి. అమెరికా మాదిరి మన...

స‌మ్మె విర‌మ‌ణ‌..రోడ్డెక్కిన లారీలు

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గ‌త 8 రోజులుగా చేస్తున్న స‌మ్మెను  లారీ య‌జ‌మానులు విర‌మించారు. లారీ య‌జ‌మానుల‌తో మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు విజ‌య‌వంత‌మ‌య్యాయి. పలు సమస్యలపై అధ్యయనంచేసి, వాటిని 15 రోజుల్లో...

ప్రాజెక్టుల నిర్మాణానికి టాప్ ప్రయారిటీ

తెలంగాణ రైతుల అవసరాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు ప్రాజెక్టులపై తన నివాస కార్యాలయం...

వరంగల్ లో అంతర్జాతీయ చేనేత, జౌళి పార్కు

వరంగల్ లో అంతర్జాతీయ చేనేత, జౌళి పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వరంగల్‌ రూరల్ జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి, గీసుకొండ మండలం శాయంపేట మధ్యలో ఈ పార్కు ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి...

హైదరాబాద్ లో రూపాయికే నల్లా కనెక్షన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకం కింద పేదలకు కేవలం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వనున్నారు. అర్బన్ భగీరథగా...

కూల్..కూల్..!

మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని...

‘ఉద్యమ’మే ఓనమాలు నేర్పింది..

రాజకీయాల్లో  తనకు, తన సోదరి కవితకు నాటి తెలంగాణ ఉద్యమమే ఓనమాలు నేర్పిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తమకు ప్రజా సమస్యలపై...
Coupons

MOST POPULAR

HOT NEWS