‘గురు’డు టీజర్ తో చించేశాడు..!

139

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘గురు’ సినిమా టీజర్ రిలీజైంది. బాక్సింగే నా ప్రపంచం అని వెంకీ చెప్పే డైలాగ్ సినిమా అంచనాలను అమాంతం పెంచేశాయి. సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో వెంకీ లుక్స్ అదరగొట్టాయి. సాలాఖదూస్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.