యూపీలో 184 కిలోల వెండి స్వాధీనం

47

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పోలీసులు వాహనాలను సోదాలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఓ వ్యాన్ లో అక్రమంగా  తరలిస్తున్న 184 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఈ వెండి ఎవరిది అనే విషయం పోలీసులు వెల్లడించలేదు. వ్యాస్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.