20 మంది రౌడీషీటర్లు అరెస్ట్

88

వెస్ట్ జోన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మల్లేపల్లి, గోల్కొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు తదితర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. 20 మంది రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.