ఆయుధాలు కలిగిన ఇద్దరు అరెస్ట్

69

 అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి  వద్ద నుంచి 18 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.