కెన్యా అధ్యక్షునితో మోడీ భేటి

70

కెన్యా అధ్యక్షుడు ఉహుర్ కెన్యట్టతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు కలుసుకొని  కెన్యా, భారత్ మధ్య సత్సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. అంతకు ముందు కెన్యా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. కెన్యా అధ్యక్షుడు ఉహుర్ కెన్యట్ట సైనిక వందనం స్వీకరించారు.