ఢిల్లీలో పేరుకుపోయిన చెత్త చెదారం

60

ఢిల్లీలో దుర్గంధం వెదలజల్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయుంది. అసలే ఇరుకు రోడ్లతో సతమతవుతున్న ఢిల్లీ ప్రజలు చెత్తను తొలగించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ వేతనాలను పెంచాలని పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేస్తున్నారు.  దీంతో వీధులు దుర్వాసనతో నిండి ఉన్నాయి. అంటు వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.