హైదర్ గూడలోని ఓ కాలేజీలో ర్యాగింగ్…

71

 నగరంలో మరోసారి ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్  కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. కళాశాలలో ర్యాగింగ్‌ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ర్యాగింగ్‌ అంశంతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు.