కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే అభివృద్ది

61

గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న 8వ వైబ్రంట్ స‌దస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. నోట్ల ర‌ద్దు అంశం వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన స‌మ‌స్య‌లు దాదాపు ప‌రిష్కృత‌మైన‌వ‌న్నారు. కొన్ని కీల‌క‌మైన స‌మ‌స్య‌లు కూడా  కొన్ని వారాల్లో ప‌రిష్కారం అవుతాయన్నారు. దేశాభివృద్దికి వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌న్నారు. దీనికోసం కొన్ని  క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవల్సి ఉంటుంద‌న్నారు. దేశం సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్నప్పుడే అభివృద్ది చెందుతున్నారు.