అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

54

యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్, జనగామ, మహాబూబాద్ జిల్లాలలో దొంగతనాలు చేస్తున్న ఓ గజ దొంగ పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.  అతని నుంది 3.50 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఐ ఫోన్లు, గడియారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు డి.సి.పి తెలిపారు.