కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల పర్యటన

67


కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు.  జిల్లా  కేంద్రంలోని ఎస్సీహాస్టల్ ను సందర్శించి.. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి  విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాట వేయడానికి కృషి చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. వసతి గృహాలకు సరుకులు అందించేవారు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. హాస్టళ్లలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.