కత్రియా హోటల్ లో అగ్నిప్రమాదం

64

నగరంలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది.సోమాజీగూడలోని కత్రియా హోటల్ లో నాలుగో అంతస్తులో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొమ్మిదో అంతస్తు వరకు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని  నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. హోటల్ లో ఉన్న అతిథులకు ఖాళీ చేయించారు.