ఎంసీఏ ఉపాధ్యక్ష పదవికి దిలీప్ రాజీనామ

20

ఎంసీఏ ఉపాధ్యక్ష పదవికి దిలీప్ వెంగ్ సర్కార్ రాజీనామా చేశారు. లోథా కమిటి సిఫారస్ లను కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో దిలీప్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవినుండి  వైదొలిగారు. తన నిర్ణయాన్ని లేఖ రూపంలో ఎంసీఏకు తెలిపారు. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండరాదని లోథా కమిటీ సూచించింది. దీంతో, డిసెంబర్ 17న శరద్ పవార్ రాజీనామా చేశారు.