ములాయం, అఖిలేశ్ లకు ఈసీ నోటీసులు

140

ఉత్తరప్రదేశ్ లో ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఈసీ స్పందించింది, ములాయం, అఖిలేష్ లకు నోటీసులు జారీ చేసింది. సైకిల్ గుర్తు తమకే చెందాలని ఇరువురు ఈసీకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికెంత బలం ఉందో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఈసీ తండ్రీ తనయులను ఆదేశించింది. ఈ నెల 9 లోగా పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు ఎవరి వెనుక ఎంతమంది ఉన్నారన్న మెజారిటీ వివరాలను తమకు తెలియజేయాలని సూచించింది. ఆ తరువాత పైకిలక గుర్తును ఎవరకి కేటాయించాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.