ముంబై ఎయిర్ పోర్టులో బంగారం బిస్కెట్లు పట్టివేత

140

 ముంబై ఎయిర్ పోర్టులో బంగారం బిస్కెట్లను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుని నుంచి 10 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 1160 గ్రాముల బరువు ఉండే బంగారం విలువ రూ. 29 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రియాద్ నుంచి భారత్ కు వస్తునన ప్రయాణీకుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.