ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం

71

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.  ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.