పంజాబ్ సీఎంకు చేదు అనుభవం…

61

పంజాబ్  సీఎంకు చేదు అనుభవం ఎదురైంది. సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ భటిండాలో ఓ సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. పోలీసులు అప్రమత్తమై సీఎంను చుట్టుముట్టి ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.