పోలీసులకు – మావోలకు మధ్య ఎదురుకాల్పులు

46

ఛత్తీస్ గఢ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నారాయణపైర్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈనేపథ్యంలో వారి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాను మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలు కూబింగ్ కొనసాగిస్తున్నాయి.