రాళ్లపేటలో కార్టెన్ సర్చ్

57

మంచిర్యాల జిల్లాలో నిర్భంధ తనికీలు చేశారు. రాళ్లపేట వద్ద పోలీసులు కార్టెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో దస్త్రాలు లేని 25 బైకులు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.