జల్లికట్టుకు అనుమతి ఇవ్వండి…

72

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి నేత శశికళ నటరాజన్  ప్రధాని మోడీకు లేఖ రాశారు. జల్లికట్టు క్రీడను తమిళనాడులో అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు. మతపరంగా ఎద్దులను కూడా పూజిస్తారని తెలిపారు. జల్లికట్టు క్రీడ తమిళ సంప్రదాయ క్రీడగా …తమిళ పండుగ పొంగల్ సందర్భంగా ఈ క్రీడను ప్రదర్శిస్తారని పండుగ రోజు ఈ జల్లికట్టును అనుమతించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు క్రీడ సందర్భంగా ఎద్దులను హింసిస్తున్నారడం సరికాదన్నారు.