శశికళపుష్ప పిటిషన్ కొట్టివేత

61

శశికళ పుష్ప సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టేసింది.  తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ  అన్నాడీఎంకే బ‌హిష్కృత ఎంపీ శ‌శిక‌ళ పుష్ప సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ సుప్రీంకోర్టు విచారించింది.  జయ మృతిపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. వాద‌న‌లు విన్న అనంత‌రం శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.