ఎస్సైపై దాడి చేసిన డ్రైవర్ అరెస్ట్

72


కారు పార్కింగ్‌ విషయంలో డ్యూటీలో ఉన్న ఎస్సై తో హుమాయూన్ నగర్ కు చెందిన  వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ఎస్సై ప్రయాణిస్తున్న వాహనాన్ని తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఎస్‌కి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన  అన్వ‌ర్‌ను అరెస్టు చేశారు. అన్వ‌ర్‌  ఎస్సైను అసభ్య పదజాలంతో దూషించి, ఈ దాడి జ‌రిపాడ‌ని పోలీసులుచెప్పారు. నిందితుడు అన్వర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తు్న్నారు.