సిమ్లాను కప్పేసిన మంచు

62

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో భారీగా మంచు కురుస్తోంది. హిమ పాతం ధాటికి పలుప్రాంతాలను మంచు తెర కప్పేసింది. ఇళ్లు, వాహనాలపై పెద్ద ఎత్తునా మంచు పేరుకపోవడంతో విద్యుత్, నీటి సరఫరా, రోడ్లపై మంచు పేరుకపోవడం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సిమ్లా, కుఫ్రి, నరకంద, మషోబ్ర తదితర ప్రాంతాల్లోని అన్ని రోడ్లు మంచుతో నిండిపోయాయి. దీంతో ఎక్కడి ప్రయాణాలు అక్కడే నిలిచిపోయాయి. చలిని తట్టుకోలేక అక్కడి వారు టకాచుకుంటున్నారు.