ట్యాంక్ బండ్ పై  యువకుడు ఆత్మహత్య

83

ట్యాంక్ బండ్ పై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. గుర్తు తెలియని యువకుడు చెట్టుకు వేలాడుతూ ఉండటాన్నిగమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారమిచ్చారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు.