హోంశాఖ కార్యదర్శి సైకిల్ యాత్ర

61

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది సైకిల్ యాత్ర చేపట్టారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు సాగే ఈ యాత్రలో నగదు రహిత లావాదేవీల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించనున్నారు. 175 కిలో మీటర్లు ఈ యాత్ర కొనసాగుతుందని రాజీవ్ త్రివేదీ తెలిపారు.