ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

67

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరేలీ సమీపంలోని ఎన్ హెచ్ 24 పై రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెంది, 30 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుప్ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.