వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

73

వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు క్రాస్ రోడ్స్ వద్ద టాటా ఏస్ – డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో  ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను పాలకుర్తి వాసులుగా గుర్తించారు . కేసు నమోదు చేసుకొని దద్యాప్తు చేస్తున్నారు.