క‌విత‌తో అస్ట్రేలియా ప్రతినిధి బృందం భేటీ

250

ఎంపీ క‌విత‌తో ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ ప్ర‌తినిధి బృందం మంగ‌ళ‌వారం ఢిల్లీలో స‌మావేశం అయింది. ఉన్నత విద్యకోసం ఆస్ట్రేలియా వెళ్తున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇచ్చే విషయమై వారు కవితతో చర్చించారు. త్వరలో సిడ్నీలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఎంపీ కవిత పాల్గొంటారని స‌మావేశంలో పాల్గొన్న‌ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల తెలిపారు.