పూలే జయంతికి ఘనంగా ఏర్పాట్లు

199

రవీంద్రభారతిలో మంగళవారం బాపూరావ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. పూలే జయంత్రిని పండుగలా నిర్వహిస్తామని చెప్పారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమం కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు రూ.20లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.