రేపు కేబినెట్ భేటీ

349

రాష్ట్ర కేబినెట్ స‌మావేశం బుధ‌వారం జ‌రుగుతుంది. సీఎం కేసీఆర్ అద్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగే ఈ స‌మావేశంలో వివిధ అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయి. రిజర్వేషన్ల పెంపు, శాసనసభ ప్రత్యేక సమావేశాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.